MAA Elections : Prakash Raj On Postal Ballot Misuse | Manchu Vishnu || Oneindia Telugu

2021-10-06 58

MAA Elections: Actor Prakash Raj angry on Manchu Vishnu's Postal ballot misuse.
#MAAElections
#ActorPrakashRaj
#ManchuVishnuFamily
#Postalballot
#StarMaa
#MohanBabu
#MegaFamily
#PawanKalyan

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం గందరగోళంగా మారుతున్నది. ఎన్నికల తేదీ సమీపిస్తుండగా ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు ప్యానెల్స్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విషయంలో మంచు విష్ణు ప్యానెల్ దుర్వినియోగం జరుపుతున్నారని ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో అడ్డదార్లు తొక్కుతున్నారు.